STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

గులాబీ గోవిందు (అనసూయ)

గులాబీ గోవిందు (అనసూయ)

1 min
555

ఇప్పుడు అనసూయ గారు గులాబీ గోవిందుతో ఎలా పోరాడి అతడి కథని అంతం చేసారో మనకు వివరిస్తారు అన్నాడు యాంకర్.


టీవీ ఛానెల్ కి ఒకటే ఫోన్లు. ఒక కాల్ స్వీకరించారు. 


మేడమ్, నా పేరు నరేష్ అండీ. 

నమస్తే. చెప్పండి అంది అనసూయ.


ఇప్పుడు ఈ గులాబీ గోవిందు చదివిన పుస్తకం ఏదైతే ఉందో దాన్ని వ్రాసింది ఎవరండీ అని అడిగాడు నరేష్.


ఎందుకు సార్ ఆ పుస్తకం గురించి అంది అనసూయ.


మేడమ్. నేను కూడా చదివి అక్షయ తృతీయ గురించే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి అని తెలుసుకుందాం అని అన్నాడు.


సార్. ఏదైనా ఉపయోగపడే పని చెయ్యండి సార్. ఇలా ఏది పడితే అది నమ్మి మానవత్వం ఉనికిని ప్రశ్నార్థకం చేసే పనులు చెయ్యకండి.


మనిషికి ప్రాణం పోసే అవయవ దానం లాంటివి చేయండి. అలా చేసేవారిని ప్రోత్సహించండి అంటూ అనసూయ కాల్ కట్ చేసింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract