STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Romance

4  

Dinakar Reddy

Abstract Comedy Romance

ఏం వేసుకున్నావ్..!

ఏం వేసుకున్నావ్..!

1 min
637

ఒక చాట్ పోర్టల్ లో సంభాషణ.


అరుణ్: హాయ్

నిషా : హాయ్

అరుణ్ : asl

నిషా: 22 F hyd

అరుణ్ : గ్రేట్ 😀. హైదరాబాద్ లో ఎక్కడ?

నిషా: ఎక్కడ పడితే అక్కడ😌 .

అరుణ్ : మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది.


నిషా : థాంక్స్.

అరుణ్ : ఇంకా.. ఏమైనా చెప్పు.

నిషా: ఏం చెప్పాలి...!


అరుణ్ : ఏదైనా.. ఒక్క దానివే ఉన్నావా?

నిషా : అవును. అయితే..


అరుణ్: ఏం వేసుకున్నావ్..

నిషా: ఏమైనా ఏం వేసుకుంటారు? బట్టలు వేసుకున్నా.. అదేం ప్రశ్న అసలు..


అరుణ్ : అదే... కలర్ చెప్పు.. ఇన్నర్ వేర్ కలర్..

నిషా : ఏం. నువ్వు గానీ బట్టలు సెకండ్ హ్యాండ్ లో అమ్మే బ్యాచ్ కాదు కదా..


అరుణ్ : అది కాదు.. నీకింకా అర్థం కాలేదా.. stranger తో ఒంటరిగా మనం ఎందుకు చాట్ చేస్తాం?... టైమ్ వేస్ట్ చెయ్యకు. 


నిషా : నాకు సెన్సాఫ్ హ్యూమర్ మాత్రమే కాదు. కామన్ సెన్స్ కూడా ఉంది. అబ్బాయిలు అందరూ ఇదే అడుగుతారేంట్రా బాబూ.. అమ్మాయిల ఇన్నర్ వేర్ మీద మరీ ఇంత ఫాంటసీనా.. ఈసారి డిస్కౌంట్ ఉన్నప్పుడు చెబుతా.. కొనుక్కో.. ఫాంటసీలో విహరించు..


నిషా లాగౌట్ అయ్యింది.


అరుణ్ : టైమ్ వేస్ట్ బ్యాచ్. ***



Rate this content
Log in

Similar telugu story from Abstract