STORYMIRROR

Dinakar Reddy

Inspirational

4  

Dinakar Reddy

Inspirational

అతి నమ్మకం

అతి నమ్మకం

1 min
510


మనిషన్నాక అవతలి వ్యక్తిని నమ్మాలి.తప్పదు.నమ్మకపోతే ఎలా నడుస్తుందీ జీవితం.

ఇలా అనుకుంటూ అందరినీ అతిగా నమ్మడం.ఆ తరువాత తప్పు చేశామేమో అని నాలిక్కరుచుకోవడం.


ఈ అలవాటు మానుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.అలాగని చెప్పి అస్సలు ఎవరినీ నమ్మకూడదని కాదు.


మన జీవితంలోకి వచ్చి తారసపడే ప్రతి మనిషినీ అతిగా నమ్మడం కన్నా కాస్త మనల్ని కూడా మనం నమ్ముకుంటే

ఎన్నో ఇబ్బందుల్ని మనం అవలీలగా ఎదుర్కోవచ్చు అని అనిపించింది.అందుకే ఈ అలవాటు మానుకోవాలని నిర్ణయం తీసుకొని అటువైపుగా కృషి చేస్తున్నాను.


Rate this content
Log in

Similar telugu story from Inspirational