Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

broken angel Keerthi

Comedy Drama Inspirational


3.9  

broken angel Keerthi

Comedy Drama Inspirational


అంతర్మథనం

అంతర్మథనం

5 mins 332 5 mins 332

నేను వచ్చేసాను మరో కొత్త టాపిక్ తో.....ఈ రోజు టాపిక్.....మీ ప్రేమ కథ ను మాతో పంచుకోండి....ద

హెల్లొ......

హెల్లొ....మాట్లాడండి....మీ ప్రేమ కథ ను మాతో పంచుకోండి.....

హాల్లో.....

క్షమించండి.....మీ కాల్ డిస్ కనెక్ట్ అయ్యింది....

బెటర్ లక్ నెక్స్ట్ టైం..... బట్ట్ మీ కోసం మంచి సాంగ్ ప్లే చేస్తున్న.. వర్షాన్ని చూస్తూ....వేడి వేడి టీ తాగుతూ ....ఎంజాయ్ చేయండి......వింటూనే వుండండి....మీ రేడియో మిర్చి.....93.5 ఫ్ఎం....మీ అర్ జే జోయా....

ప్రియతమా....నీవచ్చట కుశలమా...

నేనీచ్చట కుషలమే....

........

............      ............  ......... .......

ఒరేయ్.....పొద్దున్నే యి గోల ఎంటి రా......రోడియో ఎవరయినా ఆఫ్ చేయండి రా ....అసలు ఎవరు వింటున్నారు.... దోరికేది ఒక్క సండే ..వారం రోజుల్లో....యిరోజు కూడా పొద్దున్నే....నాకు ఈ లొల్లి ఎంధి రా....

ఒరేయ్.... శ్యామ్... పడుకొరా....నువ్వు మా రూం కి కొత్త కధ....అందుకే అల అంటున్నావు....నువ్వు వురి పెట్టుకొని చస్త అని చెప్పిన అది ఆఫ్ కాదు....

వర్షం పడుతుంది కదా...రూం అంతా చల్లగా వుంది....అలాగే దుప్పటి కప్పుకుని కూర్చున్నాడు...సుందర్.,...

ఎందుకురా.......అని అడుగుతూ....

ఆ అర్ జే జోయ నీ....యి జాని గాడు.... సంవత్రంన్నరక్రితం నుంచీ ప్రేమిస్తున్నాడు.....తను అంటే పిచ్చి వాడికి......

అంత అందం గా ఉంటుందా.....

తెలియదు రా....తన గొంతు మాత్రమే తెలుసు....తన మాటలు వింటూనే వీడు ప్రేమ లో పడి పోయాడు.....

అదిగో ఆ నోటీస్ బోర్డు చూడు అని రూం లో మూలన గోడకు కొట్టిన రెడ్ కలర్ బోర్డు....దానిపై యెల్లో కొలేర్ పేపర్స్ లో...కొన్ని వాక్యాలు..

ఎంటి రా యివన్నీ......

ఎం లేదు రా..... వాడి జొయా రోజు చెప్పే టాపిక్స్.... వాటి కింద.... వీడు ఫోన్ చేసి చెప్పాలని అనుకున్న జవాబులు.....

ఇంతక ముందు....ఒకరు ఫోన్ చేసి ఎం మాట్లాడలేదు చూడు..... వాడు మనోడే....అని ....నవ్వుతూ చెప్పాడు....

మరి ఎప్పుడు చెప్తాడు అంట....

టైమ్ రావడం లేదు అని అంటాడు.....బయం రా వాడికి...

యివన్నీ వింటు నే వున్న....జాని.... వాళ్ళ పక్కన వచ్చి కూర్చుని....అవునురా బయం....తిడుతుంది....అనో...కొడుతుంది అనొ కాదు.... నా ప్రేమ ను తిరస్కరిస్తుంది అని....

......కొన్ని రోజుల తర్వాత.....

గుడ్ మార్నింగ్ సిర్పూర్.....

నేను మీ అర్ జే జోయ....

ఈ రోజు నేను మీకు ఒక టాస్క్ యివ్వబోతున్న.....మన షో స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అయినందుకు.....ఆనందిస్తూ...మా ప్రియమైన లిజనేర్స్ కి ఒక గొప్ప బహుమతి....మరియు..మీ ఫేవరేట్ అర్ జే తో...డిన్నర్...

సో ....అందరూ రెడీ గా వుండండి....

అది విన్న.... జాని కి గాల్లో తేలినట్లు అనిపించింది...

టాస్క్ ఎంటో తెలుసా....

యీ.....రెండు సంవత్సరాల లో మేము చెప్పిన టాపిక్స్.....అవి ఎక్కోవ గా ఎవరు చెప్పగలుగుతరో వారే విజేత..... సో.....డోంట్ మిస్ ....

అది విన్న జాని కి చాలా సంతోషం గా వుంది ఎందుకు అంటే తను ప్రేమించిన అమ్మాయి నీ కలిసే అవకాశం ఉందని.....కానీ ఫోన్ చేయాలంటే బయం వేసింది.....కానీ మళ్ళీ ఆ అవకాశం వస్తుందో రాదో అని వెంటనే ఫోన్ అందుకొని కాల్ చేసాడు.....

హెలొ......గుడ్ మార్నింగ్.....

ఐ ఎమ్ యువర్ జోయ.....

హెలో......

హెలో....

హెలో....అని సమాధానం..

హమ్మయ....యిప్పటికాయిన మాట్లాడారు....

ఎక్కడా....రోజు మాకు ఫోన్ చేసి మాట్లాడని మిస్టరీ పర్సన్ ఏమో అని అనుకున్న....

చిన్న గా నవ్వీ....ఆ మిస్టరీ పర్సన్ నేనే అని అన్నాడు....

ఓ....అది మీరేనా....

మీ పేరు....

మీరే చెప్పారు గా...."మిస్టరీ పర్సన్"అని....

ఓ....సారి....చెప్పండి....

నో....మిమ్మల్ని కలిశాక చెప్తా.....

వాట్.....

అదే నండి ....మీరు అడిగిన టాస్క్ పూర్తి చేసి....

అంత కచ్చితంగా ఎలా చెప్తారు....గెలిచేది మీరే అని....

కచ్చితంగా నేనే ..... నాల ఎవరు చెప్పలేరు.....కావాలంటే డేట్ ల తో సహా....చెప్తా...

అని యిన్ని రోజులు గా తను చెప్పాలని అనుకున్న జవాబులు....తను అడిగిన ప్రశ్నలు అన్ని చెపుతున్నాడు.....

.....ప్రతి రోజూ మామూలుగా వినే వారు అందరూ....చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారు......అసలు ఈ "మిస్టరీ పర్సన్"ఎవరు యివి అన్ని ఎలా చెప్తున్నాడు....అని....

జోయ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటుంది....అందుకే కాల్ కూడా కట్చేయలేదు .....

మొదటి కాల్ లో జాన్ చెప్పిన వి విని మళ్లీ కాల్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు.....

సో...... జాన్ గెలిచాడు.....

ఒకే....డియర్ "మిస్టరీ పర్సన్"మీరు మీ ఫేవరేట్ అర్ జే తో కలిసి డిన్నర్ చేసే అవకాశం పొందుకున్నరు... ఎవరితో కలిసి డిన్నర్ చేయాలని అనుకుంటున్నారు.....

మీతో నే.....

ఇంట్రెస్టింగ్ "మిస్టరీ పర్సన్"....

ఎప్పుడు ఎలా....ఎక్కడ కలవలో మీకు కాల్ చేసి చెప్తాం.... తంక్ యి వెరి మచ్...ఫర్ యు ఆర్ కాల్....

ఈరోజు షో అయిపోయింది....అని బాధ పడకండి...రేపు మళ్ళీ కలుద్దాం....కీప్ స్మైల్....యువర్ అర్ జే జోయ...బాయ్....

...... ...రెస్టారెంట్ వచ్చింది....

ఆ అబ్బాయి ఎలా వుంటాడు....ఎప్పుడు చూడాలి అని తను వెయ్యి కనులతో ఎదురుచూస్తుంది....తన గుండె చప్పుడు అమాంతం పెరిగిపోయింది......అంత చల్లని వాతావరణం లో కూడా చమటలు పట్టాయి.... తన రింగుల జుట్టుని దాటుకొని నుదుటి పై నుంచి కిందకి జరుతు బుజాల వరకు వస్తున్నాయి....చమటలు...చమటలు తుడుచుకుంటూ లోనికి వెళ్ళింది....అన్ని టేబుల్స్ జంట ల తో నిండిపోయి వున్నాయి...అందులో ఒకరు మాత్రం....సూట్ వేసుకొని రెడ్ రోజ్ బోకే పట్టుకొని కూర్చున్నాడు....మెల్లిగా తనను దాటుకుంటూ తన పక్కన కాలి టేబుల్ దగ్గర కూర్చుంది....తనని చూస్తూ వుంటే ఒక రకమయిన కంగారు పుట్టింది.....అసలు తానే నా"మిస్టరీ పర్సన్" అని...ఫోన్ చేస్తే తెలిసిపోతుంది అని ఫోన్ చేస్తుంది.....

తానే....ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే సంబర పడిపోతుంది....

హాయ్.....

హాయ్....మేడమ్...ఎం అయింది ఇంకా రావడం లేదు....

జస్ట్ 1 మినెట్....గ్రీన్ కలర్ సారి లో వుంటా అని చెప్పి ఫోన్ కట్చేసింది...

జాన్...ఎదురు చూపులు ఫలించాయి....తన కనుల ముందు గ్రీన్ కలర్ సారి....మెల్లిగా చీర వంక చూస్తూ మొహం చూసాడు.....

చామన చాయ రంగు.... చిన్న జుట్టు.....పెద్ద అద్దాలు....కాస్త ఎత్తు పల్లు...

జాన్ గుండె ఒక్క సారి గా ఆగిపోయింది......

హెలో.....యు ఆర్ "మిస్టరీ పర్సన్"ఎక్స్ కుస్ మిమ్మల్నే.....

నో....

ఒకే.... సోరీ అని ముందుకు వెళ్లి కూర్చుంది.......

జాన్ బయటకి వెళ్ళిపోయాడు.....

అమ్మ చెప్పింది నిజమే.....తను నన్ను నిజం గా ప్రేమించలేదు.......అసలు అల ఎలా వెళ్ళిపోయాడు.....అసలు అబ్బాయిలు అంత యింతే అని ఆలోచిస్తుండగా....

గ్రీన్ కలర్ సారి లో వున్న తన ఫ్రెండ్ మాయ...

ఎంటి జోయ గురుడు ఇలా హ్యాండ్ ఇచ్చాడు....

పోని లే నన్ను పిలిచి మంచి పని చేసావు....బాధ పడకు....అంత మంచికే జరిగింది అని అనుకో..

ఎక్స్కుసేమి మేడం....

అగవయ్య....యిప్పుడే గా వచ్చింది... అంత తొందర ఎందుకు...ఎం అర్డరే యివ్వాలి అని చూస్తున్న....

మేడమ్....

అరె....ఆగవు ఎంటి ....అని వెనక్కి తిరిగిన గ్రీన్ సారి ఒక్క సారి గా షాక్ అయ్యింది.....

జాన్ మోకాళ్ళ మీద కూర్చుని రెడ్ రోజ్ లతో ....

జోయ.....నువ్వు అంటే నాకు చాలా ఇష్టం....ప్లీస్ నన్ను పెళ్ళి చేసుకోవడం నికు ఇష్టమేనా...అని గ్రీన్ సారి వైపు....చూసాడు...

పక్కనుంచి..... జోయా ముందుకు వచ్చి...రెడ్ రోజ్ లను అందుకుంది..

కాసేపు జాన్ కి ఎం తోచలేదు....

ముందుకు వచ్చి ...... సారి.....డియర్ "మిస్టరీ పర్సన్"నీకో చిన్న టెస్ట్ పెట్టాను...... ఫెయిల్ అవుతావు అని అనుకున్నా....కానీ 1 స్ట్ క్లాస్ లో ఫాస్ అయ్యవ్.....అందాన్ని..అస్తి పస్తులను కాకుండా.....మనసు చూసి ప్రేమించే వాడిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడ్డాను.....అందరూ ఈ కాలంలో వుండరు అని అన్నారు.....కానీ అది అబద్ధం అని నిన్ను చూశాక తెలిసింది..... ఐ లవ్ యూ "మిస్టరీ పర్సన్"....అని మోకాలి పై కూర్చొని ప్రపోజ్ చేసింది...

ఒక అమ్మాయి ఇలా ప్రపోజ్ చేయడం చూసి అందరూ లేచి చప్పట్లు కొట్టారు....చప్పట్ల చప్పుడు కి వర్షం కూడా తాళం వేస్తూ చిట పట అని కుర్వడం ప్రారంభం అయింది......

జాన్.... జోయ ....ల ప్రేమ కథ ఆరంభం అయింది.....(ఎందుకు అంటే యిన్ని రోజులు జాన్ ఒక్కడే ప్రేమించాడు)

బయటకి వెళ్ళిన జానీ మళ్లీ ఎందుకు వెనక్కి వచ్చాడు......అదే గా మీ ప్రశ్న.....

జోయ తను అనుకున్నట్లు లేదు అని అప్సెంట్ అయిన జానీ కి తన ఫ్రెండ్ నుంచీ ఫోన్ వస్తుంది....అందం గా వుంది అని ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసింది అని చెప్పి బాధ పడ్డాడు....దానితో....జానీ కి హిత బోధ జరిగింది....అందం కంటే....అభినయం ముఖ్యం అని....అందుకే వెనక్కి వచ్చాడు....ఇతరుల .నుంచీ మంచి నీ ఆశించే వారికి చెడు ఎప్పుడు జరగదు అని గ్రహించాడు తర్వాత....ఎందుకు అంటే....అందం....అభినయం రెండు వున్న అమ్మాయి తన సొంతం అయినందుకు.....

ఇక్కడ వాదన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.వాదన అనేది తన మనసులో జరిగింది..ఒక అబ్బాయిని జీవితం లోకి ఆహ్వానించడానికి తను పడిన దే ఈ అంతర్మథనం.ప్రేమ అనేది లేనే లేదు అనే ఆలోచన జోయా ది అలాంటిది తన మనసులో అంతర్మథనం అయ్యి తనను ప్రేమించే అబ్బాయిని ఆహ్వానించింది . నిజమయి న ప్రేమ ని ఆస్వాదించింది.

శుభం....


Rate this content
Log in

More telugu story from broken angel Keerthi

Similar telugu story from Comedy