Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAMYA UPPULURI

Inspirational

3  

RAMYA UPPULURI

Inspirational

తొందరపాటు

తొందరపాటు

1 min
275


ప్రతీ పనిలో పనికిరాదు తొందరపాటు


   ఎందుకంటే నీ ఆలోచన రెప్పపాటు


   నిర్ణయం తీసుకుంటే, చేయలేవు ఎన్నటికీ దిద్దుపాటు


   తొందరపాటు అయితే అలవాటు


   పొరపాటు మాత్రమే నీ బంటు


   తట్టుకోలేవు ఆ పోటు


   అప్పుడు కష్టమవుతుంది జరుగుపాటు


   నచ్చకున్నా నేర్చుకోవాలి సర్దుపాటు


అందుకే ప్రక్కన పెట్టు ఏమరపాటు


ఆలోచించి కట్టు నిదానంతో జట్టు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational