Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAMYA UPPULURI

Others

4  

RAMYA UPPULURI

Others

అంతరంగం

అంతరంగం

1 min
271


అంతరంగం అంటే.....


  నీ మది గది


  ఎన్నో అనుభవాల నిధి

  సంతోషాల పెన్నిధి


  ఎన్నో సంఘర్షణలను తట్టుకునే సారధి

 

  ఎన్నెన్నో ప్రశ్నల పునాది

  అన్నిటికీ సమాధానాలిచ్చే అంబులపొది


  తనకు తానే సిబ్బంది


  కానీ ఆ ఆలోచనలు దాటితే పరిధి

  అది ఉప్పొంగే నది


  అందుకే కట్టాలి వారధి

  అదే నీకు పెన్నిధి


Rate this content
Log in