STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

రేపు

రేపు

1 min
10



అందరినీ ప్రేమ గా పలుకరించు
మళ్లీ ఈ దారిన వస్తావో రావో

అందరినీ నవ్వుతూ పలకరించు
మళ్లీ రేపుదయం చూస్తావో లేదో 

ఈ రోజే ఆనందం గా జీవించు
మళ్లీ వికసించిన ఆ పూలను
ఆ పసిపాప నవ్వును ఆస్వాదిస్తావో లేదో

ఈ రోజు మట్టి పైన
రేపటి రోజు మట్టి కింద

ఇది బుడగ వంటి బతుకు
ఒకే ఒక చిటికె లోన చితుకు

బతికున్నప్పుడే కాదు
చనిపోయిన తర్వాత కూడా
బతకాలంటే
ఇపుడు
దీపంలా వెలుగు
ఒక దీపమైనా వెలిగించు...


Rate this content
Log in

Similar telugu poem from Classics