STORYMIRROR

Kalyan Krishna Chowdary Gavini

Inspirational

3  

Kalyan Krishna Chowdary Gavini

Inspirational

ప్రశ్న : నిజం : విలువ

ప్రశ్న : నిజం : విలువ

1 min
200

చిన్ననాటి కథ గుర్తుకి వస్తుంది...

చేపా చేపా ఎందుకు ఎండలేదూ....

రాచరికపు రాజకుమారుని చేప స్థితికి కారణం చిటుక్కున చచ్చే చీమ అనేది ప్రశ్నిస్తేనే తెలిసింది!

ప్రజాస్వామ్యం అంటేనే జవాబుదారీతనం, దానికి బీజం ప్రశ్న.

ఎదుట ఎవరైనా ప్రశ్న మంచిదైతే 


తగ్గ వద్దు, బెరుక వద్దు, తిరుగుముఖం పట్టవద్దు, నాలికనే నరికినా, నరాలనే తెంచినా, నిజమనెదె నాకిష్టం, దాన్ని ఆపుట అతికష్టం!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational