STORYMIRROR

Sri Ramani

Romance Classics Fantasy

4  

Sri Ramani

Romance Classics Fantasy

ప్రకృతి

ప్రకృతి

1 min
370

నీలాకాశంలో పున్నమి చంద్రుడు

మెరిసిపోతూ మురిసిపోతున్నవేళ

నిండు పున్నమి వెన్నెల్లో హాయిగా

విహారిస్తున్న నూతన జంట

ఒకరికోసం మరొకరు ఉన్నట్లు

చెత్తపట్టాలేసుకుని సంతోషంగా ఉన్నవేళ

ప్రకృతి వారిని చూసి పరవశించి

మనసారా దీవించింది 'కలకాలం

ఇదే సంతోషానందాలనతో, సుఖంగా

ఉండండంటూ'...

ఆమె ప్రేమస్పద దృక్కుల్ని ఆశీర్వచనలుగా

అరమోడ్పు కన్నులతో వినమ్రంగా

చేతులు జోడించి మొక్కిన జంట

చూడ ముచ్చటగా.....



Rate this content
Log in

More telugu poem from Sri Ramani

Similar telugu poem from Romance