ప్రేమ కోకిల
ప్రేమ కోకిల
రోజూ చూస్తున్నాలే నిన్నిలా
నీ అందెల సవ్వడి మోగిందే నా హ్రుదయంలో గలగలా
విహరిస్తున్నా ఏదో లోకంలో అలా
నీకూ అనిపించిందా ఎపుడైనా నాలా
నీతో నేను ఉన్నా ఇది నిజమా?కలా?
నిన్ను వర్ణించడానికి సరిపోదే ఏ వర్ణమాల
గుండెలోని ఈ అలజడి ఆపేదెలా
బదులివ్వవే నా అందాలబాల.......
