ప్రేమ ఎంత మధురం
ప్రేమ ఎంత మధురం
ప్రేమ...
రెండే రెండక్షరాలు..
మనసుని పెనవేసి
విడదీయలేని శాశ్వతమైన
భావాలు..
గెలిస్తే మధురమైన
అనుభూతులు..
ఓడితే చెదిరిపోని
జ్ఞాపకాలు..
ప్రేమ...
రెండే రెండక్షరాలు..
మనసుని పెనవేసి
విడదీయలేని శాశ్వతమైన
భావాలు..
గెలిస్తే మధురమైన
అనుభూతులు..
ఓడితే చెదిరిపోని
జ్ఞాపకాలు..