ఓపదవి
ఓపదవి
అధికారం అలంకరమవ్వాలి.
అహం కారం కాదు.
నీ విజయం పెదోడికి వరాల జల్లు కావాలి.
అభివృద్ధి పరుగులీడాలి.
ఓటు వినియగించుకున్నా ప్రజల గుండెల్లో
కొలువు దీరాలి.
ఉన్నోడికి కాదు పొధోడికి బలమవ్వలి.
అందరిని కలుపుకోవాలి.
గ్రామ రూపు రేఖలు మారిపోవాలి.
ఐదు సంవత్సరాల అధికారం మెప్పులు పొందాలి.
ఓటు వేసిన వ్యక్తులు సంతృప్తిపడాలి.
పాలన పోదోడి బ్రతుకు రాతలు మార్చాలి.
గెలిచిన వ్యక్తి కుటుంబ సభ్యుడిల
హక్కును చేర్చుకోవాలి.
హామీలు నిలబెట్టుకోవాలి.
పల్లెలు పట్టుకొమ్మలని చెయ్యెతి చాటాలి గొప్పగా.
