STORYMIRROR

Ysurya Prakash

Romance

3  

Ysurya Prakash

Romance

నీతో జత నాకో వరం

నీతో జత నాకో వరం

1 min
224

గగనమే తొంగి చూడునే, నీ ప్రతి కదలిక.... 

సూర్యుడే చిన్న బోవునే, నీ కోపాగ్ని ముందర.... 

కడలియే వేచి చూచునే, నీ రాక యెడల.... 

చినుకే చిందు వేయునే, నీ స్పర్శ వలన....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance