STORYMIRROR

rupalavanya sakkhari

Romance Fantasy

4  

rupalavanya sakkhari

Romance Fantasy

నా మది లోని భావనలు

నా మది లోని భావనలు

1 min
399


నా మది లోని భావనలన్నీ, నీతో చెప్పలేక

ఇలా అక్షరాలలో పోగేసి దాచుకుంటున్నా.


ఈ ముత్యాల రాశులు నీ వరకు చేరి, నక్షత్రాల్లా మారి,

నీ మీద, నా ప్రేమ వాన కురిపించాలి.

నువ్వు అందులో తడిసి ముద్దవ్వాలి.


నా ఎద లో దాచుకున్న ప్రేమంతా నీకు దోసిట్లో నింపాలి.




Rate this content
Log in

More telugu poem from rupalavanya sakkhari

Similar telugu poem from Romance