మూడు ముళ్ల బంధం
మూడు ముళ్ల బంధం
మూడు ముళ్ల బంధం
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
పంచభూతాల సమక్షంలో
మూడుముళ్లతో ఒక్కటై
చిటికెన వేళ్ళు పట్టుకొని
అగ్నిసాక్షిగా ఏడడుగుల నడిచి
కష్టాలలో కలిసికట్టుగా నిలుస్తూ
మదిలో భావాలను పంచుకుంటూ
ఎన్ని ప్రతికూల సవాళ్లు ఎదురైనా
అధిగమిస్తూ ! ఒకరికి ఒకరు తోడై
జీవితాన్ని పాలు పంచుకునేందుకు
మూడుముళ్ల బంధం మూలాధారం
మూడుముళ్ల బంధం అతి పవిత్రమైనది
మూడుముళ్ల బంధం అంటే
కేవలం అర్ధాంగి మెడలో
మూడు ముళ్ళు వేయడం కాదు
నన్ను వచ్చిన అర్ధాంగి కడదాకా మంచిగా చూసుకోవడం
యముడే ఎదురొచ్చిన ఎదుర్కొని
నిలబడే అంతటి శక్తి మూడుముళ్ల బంధం ది
మన సనాతనధర్మంలో
మూడు ముళ్ల బంధానికి ఒక ప్రత్యేకమైన
స్థానం ఉంది అది మనం సంప్రదాయ గొప్పదని...