STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు ...

మనసు ...

1 min
392

ఎన్నో చెప్పాలి అని

అనుకుంటా కానీ

ఏమీ చెప్పలేని మౌనం

మనస్సులోని మాట

గొంతు దాటి రాదు

ఎదురు చూసే కళ్ళు

చూడాలనే తపన

కానీ చూడలేము 

పలక లేని పెదవులు

తపించే మనస్సు 

మర్చిపోలేని జ్ఞాపకాలు

అంతులేని ప్రేమ

అదే ప్రేమిoచె మనస్సు..!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance