మది చాటున మాటలు
మది చాటున మాటలు


కళ్ళతో కట్టి
కనురెప్పల్ని కాపలా పెట్టి
వేయనా వలపు వల?
పెదవుల పైకి
మనసులోని మాటల్ని నెట్టి
నేయనా నా కల?
మత్తులాంటి మాయలా
గమ్మత్తైన హాయిలా
నీ గుండె గదిలో అద్దె దిగి
ఉండిపోనా యజమానిలా?
కళ్ళతో కట్టి
కనురెప్పల్ని కాపలా పెట్టి
వేయనా వలపు వల?
పెదవుల పైకి
మనసులోని మాటల్ని నెట్టి
నేయనా నా కల?
మత్తులాంటి మాయలా
గమ్మత్తైన హాయిలా
నీ గుండె గదిలో అద్దె దిగి
ఉండిపోనా యజమానిలా?