STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మౌనం

మౌనం

1 min
9

తనపై ఎంత ప్రేమ ఉన్నా నన్ను
 నేను కట్టడి చేసుకోవాల్సిన పరిస్థితి..
తనతో చెప్పాల్సినవి చాలానే ఉన్నా
నాతో నేనే చెప్పుకోలేని స్థితి...

మౌనాన్ని వీడి ముందుకు సాగేలోపు
వెనకకు లాగే అరణాలెన్నో...

కష్టాలనే దాటలేని జీవితంలో
నిర్ణయాలట చోటెక్కడుంది ...

అలా అని చెప్పలేక, వీడలేక సతమతమయ్యే
నా గుండెవ్వధ ఎవరికి మెరుక...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics