కనురెప్పల చప్పుడు చాటున
కనురెప్పల చప్పుడు చాటున


కనురెప్పల చప్పుడు చాటున..
కవి రాయని కావ్యాలెన్నో..
మనసేరుగని భావాలెన్నో..
మైమరిచిన మధురానుభూతులెన్నో.
నీకై చూసేనా ఎదురుచూపులెన్నో...
కన్నయ్య ✍️
కనురెప్పల చప్పుడు చాటున..
కవి రాయని కావ్యాలెన్నో..
మనసేరుగని భావాలెన్నో..
మైమరిచిన మధురానుభూతులెన్నో.
నీకై చూసేనా ఎదురుచూపులెన్నో...
కన్నయ్య ✍️