కలవరం
కలవరం


నిదురమో కనులను తాకను అని మొరాయిస్తోంది....
కానరాని కలవరమెదో కలవరపెడుతోంది...
ఏదో ఏదో తెలియని ఊహలకి కొత్త ఊసులు అందుతున్నాయి..
ఆ ఊహలు ఊసులు ఎవరికోసమో తెలియక మది మదన పడుతుంది..
ఇదంతా ఏదో మాయలా ఉంది..
నీ మాయేనా కన్నయ్య ఇది...
నువ్వైనా చెప్పవా కన్నయ్య ఈ మాయ అంతా నీదే అని..
"
""