STORYMIRROR

Madhuri Devi Somaraju

Romance

3  

Madhuri Devi Somaraju

Romance

కల

కల

1 min
235

నిదురించే రెప్పల మాటున

నిశి రాతిరి హృదయ స్పందన

నిను తట్టి లేపి నడిపించాలీ

నీకు వెలుగు రేఖై దారి చూపాలీ

నిషా నుంచి హుషారెక్కిస్తూ

లక్ష్యం వైపుకు పరుగులెత్తిస్తూ

గెలుపుని నీకు లోకానికి నిన్నూ

పరిచయం చెయ్యాలి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance