కాలం
కాలం
నాకు నేనే నచ్చని కాలం
నాకు నేనే దూరం అవుతున్న కాలం
నా పై నేనే జాలి పడ్తున్న కాలం
నచ్చకపోయినా నటించాల్సిన కాలం
ఇంకొంత కాలం అంటూ
ఇంకొంత దూరం అంటూ
వ్యర్ధం అవుతున్న జీవితం...
నాకు నేనే నచ్చని కాలం
నాకు నేనే దూరం అవుతున్న కాలం
నా పై నేనే జాలి పడ్తున్న కాలం
నచ్చకపోయినా నటించాల్సిన కాలం
ఇంకొంత కాలం అంటూ
ఇంకొంత దూరం అంటూ
వ్యర్ధం అవుతున్న జీవితం...