జీవితం
జీవితం
దైవం నుంచి విడిపోయిన
ఈ మానవ దేహం
జీవితం అనే పుస్తకంలో
తిరగేస్తున్నా ప్రతి పేజీ
విచిత్రమైన మలుపులు
ఆ మలుపులను ఈ మానవ
దేహం కష్టం సుఖం బాధ
సంతోషం బంధం అనుబంధం
క్రోధం కోపం కామం అనే ఎన్నో
పేజీలు దాటుకుంటూ చివరకు
మరణం అనే చివరి పేజీ అయ్యేసరికి
మళ్ళీ దైవాదీనం అయిపోతుంది ఈ
దేహం....!!!
ఇదే జీవిత సుఖాంతం....!!!
... సిరి ✍️❤️

