గమ్యం లేని బాటసారి
గమ్యం లేని బాటసారి
1 min
578
గమ్యం లేని బాటసారి
దేని కోసం ని ఆన్వేషణ
నీకు మించిన శక్తి లేదన్నావు
ని మేధస్సు తో ప్రేపంచాని రంగుల మయం చేసావు
మరి ఎందుకు నీకీ అసంతృప్తి
భాదించావ్, భాదపడ్డావ్
దోచుకున్నావ్, దాచుకున్నావ్
సంభోగాన్ని ఆనుభవించవు సంసారాన్ని భరించవు
సుఖంలో ఆనందించావ్, శోకం లో దుఃఖించావ్
ఈ చివరి మజిలీ లో ఎం వెతుకుతున్నావ్
నీకు తోడుకోసమా, ఎవరు రారు
ని గమ్యం కోసమా, ఎవరికి తెలీదు
ఎం తీసుకు వెళ్తున్నావో ఆలోచించు కో గమ్యం లేని బాటసారి
సమాధానం లేని ప్రెశ్నల వెళ్తున్నందుకు దుఃఖిస్తున్నావా
ఇప్పటికైనా అర్థం అయినదా నీ శక్తి ఏ మాత్రమె