ఓ నాయకుడా
ఓ నాయకుడా


ఓ నాయకుడా
కానీ కానీ ని ఆశల దాహ ప్రయాణం
పోనీ పోనీ భావి పౌరుల భవితవ్యం
నిదె జీవితం నీవే ఉన్నతం
యవాడాకలి నీకెందుకు ని భోగం నికుండగా
ఏ జన్మల కర్మఫలమో ఈ జీవుల దౌర్భాగ్యామ్
నువ్వు చేసిన పుణ్య ఫలమే ని ఉన్నతికి కారణమనుకో
శ్రమ జీవుల ఆలోచనలలో మార్పులు వస్తే
కవి సంగం విప్లవ చరణాలే రాస్తే
ప్రతి పౌరుడు చైతన్యం చెందితే
పోదా పోదా ని ఉన్నతి భగ్గుమన్న ప్రజల పాదాల చెంతకి
మీ దిల్