STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అమ్మాయి ప్రేమ

అమ్మాయి ప్రేమ

1 min
226

నీకోసం ఎదురు చూస్తున్న కళ్ళకేం తెలుసు,

నువ్వు నా గుండెల్లోనే కొలువున్నావని…


నీ పేరే జపిస్తున్న పెదవులకేం తెలుసు,

నీ పేరు నా గుండెల్లో రాసి ఉందని…


నిన్నే తలస్తున్న మనసుకేం తెలుసు,

నువ్వే నా ప్రాణంగా నా గుండెల్లో దాగున్నావని…


అన్నీ దాచుకున్న గుండెకేం తెలుసు,

నా అవువణువూ నీలో ఐక్యం కావాలని కోరుకుంటోందని…


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance