అమ్మ విశిష్టత
అమ్మ విశిష్టత
1 min
616
అనంతమైన ప్రేమ పంచే అమ్మ
ఆనందమయ జీవితాన్నిచ్చిన అమ్మ
ఇలలో నీకు సాటి రారు అమ్మ
ఈశ్వరుడైనా నీ కోసమే కొడుకు గా పుట్టెను అమ్మ
ఉన్నతమైన విలువలు నేర్పిన అమ్మ
ఊహల్లోను నీ తలపే నాకు అమ్మ
ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అమ్మ