సూర్యోదయం
సూర్యోదయం
1 min
333
అవనికి ఆనందాన్ని ఇచ్చేది
తూర్పున వెలుగు రేఖలు పంచేది
పక్షుల కిలకిలా రావాల్ని తెచ్చేది
సోమరితనం పోగొట్టేది
రైతుల ఆశయాల్ని నెరవేర్చేది
కార్మికుల కలల్ని పండించేది
రోజూ కొత్తగా కనిపించేది