అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ
సూర్యుడు ఇచ్చే వెలుగు కన్న..
చంద్రుడు ఇచ్చే వెన్నెల కన్న..
కోయిల పాడే పాట కన్నా..
నెమలి ఆడ నాట్యం కన్న..
ప్రకృతి రమణీయత కన్న..
అమ్మ ప్రేమ మిన్న.....
సూర్యుడు ఇచ్చే వెలుగు కన్న..
చంద్రుడు ఇచ్చే వెన్నెల కన్న..
కోయిల పాడే పాట కన్నా..
నెమలి ఆడ నాట్యం కన్న..
ప్రకృతి రమణీయత కన్న..
అమ్మ ప్రేమ మిన్న.....