Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Children Stories Comedy

3  

Dinakar Reddy

Abstract Children Stories Comedy

చుక్కల్ని లెక్క పెట్టు

చుక్కల్ని లెక్క పెట్టు

1 min
277


అక్బర్ ఓ రాత్రి వేళ భోజనం ముగించుకుని మేడ మీద పున్నమి వెన్నెలను చూస్తూ కూర్చున్నాడు.


తన కంపెనీలో ఈ మధ్యే జాయిన్ అయిన బీర్బల్ కి ఫోన్ చేసి అతణ్ణి ఇరుకున పెట్టే ప్రశ్న వేయాలని అనిపించింది.


అక్బర్ : బీర్బల్. నాకో చిన్న సమాచారం కావాలి.

బీర్బల్: ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో లెక్క చెప్పగలవా.


బీర్బల్ : సర్. చంద్రుడికి కుడి వైపు అరవై ఏడు లక్షల తొమ్మిది వేల నూటా ఆరు. ఎడమ వైపు కుడి వైపు ఉన్న దాని కన్నా పదహారు తక్కువ ఉన్నాయ్ అని వినయంగా చెప్పాడు.


అక్బర్ : అవునా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పావ్. లెక్క పెట్టావా. ఒక వేళ నువ్వు చెప్పిన దాని కన్నా ఎక్కువ తక్కువ ఉంటే.


బీర్బల్. మీకు అనుమానం ఉంటే నాకు పదిహేను రోజులు సెలవు ఇస్తే రాత్రిళ్ళు మళ్లీ లెక్క పెట్టి పగలు పడుకుని ఈ పని పూర్తి చేస్తాను సార్.


అక్బర్: తెలివైన వాడివే. లీవు కోసం బాగానే ప్లాన్ వేశావు.


బీర్బల్ : ఏదో మీ అభిమానం సార్.


Rate this content
Log in

Similar telugu story from Abstract