STORYMIRROR

Sai Raj Anagandula

Drama

4  

Sai Raj Anagandula

Drama

తేనీ ఒక కార్యంబు నాకు

తేనీ ఒక కార్యంబు నాకు

1 min
266

తేనీ ఒక కార్యంబు నాకు సకల సంపదల్ ..

తేనీ ఒక కార్యంబు నాకు కీర్తి ప్రతిష్టల్ ..

తేనీ ఒక కార్యంబు నాకు అష్ట ఐశ్వర్యముల్ ..

తేనీ ఒక కార్యంబు నాకు జీవిత పురస్కారముల్..

గానియా కార్యంబు తప్పు అని నా మది సెప్పినన్ ..

ఇగ జూడబోను ఆ కార్యంబు వంక ..

నా జీవితపు చివరంచుదాకా ...



Rate this content
Log in

Similar telugu poem from Drama