Venkataramudu Mallela
Drama
అనంతమైన ప్రేమ పంచే అమ్మ
ఆనందమయ జీవితాన్నిచ్చిన అమ్మ
ఇలలో నీకు సాటి రారు అమ్మ
ఈశ్వరుడైనా నీ కోసమే కొడుకు గా పుట్టెను అమ్మ
ఉన్నతమైన విలువలు నేర్పిన అమ్మ
ఊహల్లోను నీ తలపే నాకు అమ్మ
ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అమ్మ
సూర్యోదయం
అమ్మ విశిష్టత
అప్పుడు నీ అడ్రసు ఫ్రెష్ గా వేసుకున్న డ్రెస్ అప్పుడు నీ అడ్రసు ఫ్రెష్ గా వేసుకున్న డ్రెస్
జీవితంలో అయ్యెను అప్పుడప్పుడు పయనం, జీవితంలో అయ్యెను అప్పుడప్పుడు పయనం,
కాలిన కడుపులకి నిద్రేడున్నది కాసులెంటా పరిగెత్తినోడికి నిద్రేడున్నది కాలిన కడుపులకి నిద్రేడున్నది కాసులెంటా పరిగెత్తినోడికి నిద్రేడున్నది
నా మనసు పాటించ సాగింది మౌనం తెలియని స్థితి, మనసు లో అసహనం నా మనసు పాటించ సాగింది మౌనం తెలియని స్థితి, మనసు లో అసహనం
పోరాటం లేని జీవితముంటుందా ? జీవించడానికి ఉద్యోగి చేసే ఆరాటమే పోరాటం పోరాటం లేని జీవితముంటుందా ? జీవించడానికి ఉద్యోగి చేసే ఆరాటమే పోరాటం
చాల విలువైనది ఈ స్నేహ బంధం, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అపూర్వ అనుబంధం చాల విలువైనది ఈ స్నేహ బంధం, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అపూర్వ అనుబంధం
ఉదయపు సంధ్యారాగం చెప్తోంది శుభోదయం. ఉదయపు సంధ్యారాగం చెప్తోంది శుభోదయం.
అమ్మని అడిగా నాన్న అంటె ఎమిటి అని చుపించింది ఎదురుగా ఉన్న అతి పెద్ద ఆశనాని అమ్మని అడిగా నాన్న అంటె ఎమిటి అని చుపించింది ఎదురుగా ఉన్న అతి పెద్ద ఆశనాని
అహో మనసా ఎన్ని చిక్కులు తెచ్చుకున్నావ్ మల్లె పందిరి తీగలు అల్లుకున్నట్లు అహో మనసా ఎన్ని చిక్కులు తెచ్చుకున్నావ్ మల్లె పందిరి తీగలు అల్లుకున్నట్లు
ఎంతోమంది అవుతారు పరిచితులు, తెలిసే ముందు వారందరు అపరిచితులు ఎంతోమంది అవుతారు పరిచితులు, తెలిసే ముందు వారందరు అపరిచితులు
అయ్యా ఓ శివయ్యా ఎక్కడ ఉన్నావయ్యా బువ్వ తినమంటె అలక ఎందుకయ్యా అయ్యా ఓ శివయ్యా ఎక్కడ ఉన్నావయ్యా బువ్వ తినమంటె అలక ఎందుకయ్యా
నీ కోసం కళ్ళు కాయలు గాచేలా ఎదురు చూసాను నీ కోసం కళ్ళు కాయలు గాచేలా ఎదురు చూసాను
మనతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేది మనతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేది
అతడి చేయిపట్టి నడుస్తుంటే దారంతా బాల్యజ్ఞాపకాల వసంతాలను పూయిస్తాడు అతడి చేయిపట్టి నడుస్తుంటే దారంతా బాల్యజ్ఞాపకాల వసంతాలను పూయిస్తాడు
ఎక్కడో ఎదమూలలో ఏదో సవ్వడి ఎన్నడో విన్నట్లున్న అదే ఆ అలికిడి ఎక్కడో ఎదమూలలో ఏదో సవ్వడి ఎన్నడో విన్నట్లున్న అదే ఆ అలికిడి
ఎందుకీ చులకన... నువ్వే లోకమని.. నీ తోడిదే జీవితమని... నిన్ను నమ్మినందుకా ఎందుకీ చులకన... నువ్వే లోకమని.. నీ తోడిదే జీవితమని... నిన్ను నమ్మినందు...
డబ్బు కంటే ఆరోగ్యం గొప్పదని మనిషి ప్రకృతిని నాశనం చేయకూడదని డబ్బు కంటే ఆరోగ్యం గొప్పదని మనిషి ప్రకృతిని నాశనం చేయకూడదని
అమ్మా....మహాతల్లీ నీకు వంగి వంగి దండం పెడతాం అమ్మా....మహాతల్లీ నీకు వంగి వంగి దండం పెడతాం
సూర్యుడు వెలుగునివ్వడం వలన వెన్నెల వెదజల్లే చంద్రుడు సూర్యుడు వెలుగునివ్వడం వలన వెన్నెల వెదజల్లే చంద్రుడు
వయసు పోయెను ఎప్పుడు ముందుకు, తారణ్యం అనంతరం ముసలితనం వచ్చెను ఎందుకు వయసు పోయెను ఎప్పుడు ముందుకు, తారణ్యం అనంతరం ముసలితనం వచ్చెను ఎందుకు