STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

3  

BETHI SANTHOSH

Tragedy

స్మరామి

స్మరామి

1 min
161

వికల సకల శకల రక రకాల

 ఓ మనసా స్మరామి!!!


స్మరామి! స్మరామి! స్మరామి!


ఏమని చెప్పేది మనిషి 

ఎంతని చెప్పాలి ఓ మనిషి 


నీ కష్టం ని కి బతికే కుటుంబ బారం కలిగిన మనిషి 

మానవ ఋషి లాంటి మనిషి..


నీ కుటుంబ సుఖ సంతషాలను 

నీ సంతోషాలు గా మలుచుకున్న ఓ కష్ట జీవుడా..


నీది అంటూ ఎమి లేకున్నా

నాది ఇది అంటూ గుర్తింపు కోసం పోరాడే ఓ మనిషి


ఓ వలస జీవి ఉన్న అన్ని కష్టాలు నీకే ఉండేలా !!

నీ ఇల్లే నీకు దేవాలయం గా మారిన ఆ క్షణం కోసం నువ్వు పడే తపన అర్థం చేసుకునే లోపే ప్రాణం విడిచిన 

ఓ మహాసేధ్యమ


ఉద్యమ లా సాగిన నీ జీవనం


స్ఫూర్తి ఇవ్వాలని కోరుకుంటున్న..


ఇట్లు

మీ విదేయడు!

హరి హి ఓం


Rate this content
Log in

Similar telugu story from Tragedy