BETHI SANTHOSH

Tragedy

2  

BETHI SANTHOSH

Tragedy

పసి ప్రాణం-2

పసి ప్రాణం-2

1 min
146


అలా అలా మొదలైన ప్రయాణపు సంకెళ్లు తెంపు కుని

మెల్లగా మెల్లగా 

అతని ముక్తి కోసం 

బతుకు జీవుడా అంటూ

పొట్ట చేత పట్టుకుని 

ఎండ అనక

వాన అనక


కాలాలు మారుతున్న 

ఆ అబ్బాయి రాత మారలేదు.

అనుకోకుండా ఒక మందు గోధం లో చిన్న పని దొరికిన ఆ అబ్బాయి కీ

అన్ని తానై చుస్కుని యజమాని దొరకడం సంతోషంగా ఉంటూనే

ఈ అబ్బాయి మెల్లగా సర్డుకొడం మొదలైన ఆ సమయం.

బాషా పైన అల కష్ట పడుతూనే డబ్బులు సమకూర్చుకోవడం మొదలు పెట్టుకున్నాడు . ఎదో అల గడిచిన కాలనికి సమాధానం గా,బతుకుతూ ఉండగా..


అబ్బాయి కి ఉన్న కాస్త తెలివి యజమాని కి నచ్చడం,ఆ యజమాని తన కి దగ్గర ఊరు వాలు కావడం తో 

ఇంట్లో పెట్కొని సొంత పి. ఏ గా పెట్కున్నారు.

అలా అబ్బాయి ఎక్కిన మొదటి మెట్టు గా భావించి

అంత బానే ఐతుంది 

అలానే కొన్ని రోజుల తర్వాత 

ఆ అబ్బాయి కి

సొంత ఊరు కి దగ్గర లో పని పెట్టించాడు ఆ యజమాని.

ఇక ఆ అబ్బాయి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి..


ఇక కీలక భాగం మొదలు అయింది ఆ అబ్బాయి జీవితం లో..


ఇక ముందు వచే భాగం లో చెప్తాను 


భాగం -2


Rate this content
Log in

Similar telugu story from Tragedy