STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

పరిచయం

పరిచయం

1 min
320

మిత్రమా !

ఓ నేస్తమా!!!


తెలియని పరిచయం వద్దు 

తెలియని మనిషి వద్దు

తెలియని వాళ్ళతో దగ్గరితనం వద్దు...

నేస్తమా !

పరిచయం మరువలేని అనుబంధంగా మారలి...

అంతే కానీ ఎప్పటికీ మాయని మరక లా కాదు

ఎంత కాలం గడిచిన కరగని బాధగా మాత్రం మిగిలిపోపోకూడదు

ఓ మిత్రమా.....

ఇద్దరి పరిచయం ఇంకొకరితో గర్వంగా చెప్పుకునేదిగా మాత్రమే ఉండాలి అంతే కానీ అల్లరి అవ్వకూడదు నేస్తమా....

పరిచయం

నవ్వుల్ని పెంచాలి 

బాధని బాధ్యతలను పంచాలి...

అంతే కానీ మోయలేని భారంగా మారకూడదు నేస్తమా......

గాయం చాలా బలమైనది.......

ఎంతటి మనిషి నీ అయినా మౌనంగా మారుస్తుంది.....

చిరునవ్వు అనే చిరునామా నీ లేకుండా చేస్తుంది.....

మిత్రమా నీ పరిచయం చిరునవ్వుల జల్లులు కావాలి అంతే కానీ కన్నిరుల జలపాతం కాకూడదు.....

సముద్రపు అలలు కాకూడదు......

ఉప్పెన అయి ముంచేయకుడదు.........

మిత్రమా......


ఇట్లు

ఓ శ్రేయోభిలాషి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy