Swetcha k

Classics

3.1  

Swetcha k

Classics

ప్రేమ (లేని)జీవితం

ప్రేమ (లేని)జీవితం

1 min
52


నేను ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయిని అమ్మ,నాన్నల ప్రేమ తప్ప మరేదీ కావాలని కోరుకోలేదు. కానీ వాళ్ళే నన్ను అర్ధం చేసుకోకుండా నిరంతరం మాటలతో నా మనస్సుని గాయపరుస్తూ ఉంటే ఏమి చేయాలో,ఎవరికి చెప్పాలో తెలీక నన్ను నేను గాయపరుచుకుంటున్నాను.అలా అని వారు చెడ్డవారు కాదు,నేను ఏ చెడ్డపని చేయలేదు.ఇతరులతో పోలుస్తూ,నా ప్రతీ పనిని,ఆరోగ్య సమస్యలని పెద్దవిగా చూస్తూ నన్ను మానసికంగా గాయపరుస్తున్నారు.నా ఆరోగ్యం క్షీణించింది వారి ప్రవర్తన వలనే,బయట వాళ్లకు ఇవేవీ తెలీవు,నేను ఎవరికి చెప్పను,కాబట్టి అందరూ నన్నే చెడ్డగా చూస్తారు.అవేవీ నన్ను బాధ పెట్టవు,కాని మీరు నన్ను ఎప్పుడు అర్ధం చేసుకుంటారు అని ఎదురు చూసి నా కళ్ళు, మనసు అలసిపోయాయి. ఎన్నో ఏళ్లు  గడుస్తున్నాయి అయినా మీరు మారలేదు. అమ్మానాన్న నన్ను భారంగా కాక, బాధ్యతగా చూడండి.ఇదే నా చివరి కోరిక అని అనుకోండి.

ప్రతీ తల్లితండ్రులకు నా విన్నపం ఒకటే మీ పిల్లలని అర్ధం చేసుకోండి, ఎవరితోనూ పోల్చకుండా వాళ్ళని వాళ్లగా గుర్తించండి.


Rate this content
Log in

Similar telugu story from Classics