STORYMIRROR

Narra Pandu

Tragedy Action Fantasy

4  

Narra Pandu

Tragedy Action Fantasy

ఫోన్&హ్యూమన్

ఫోన్&హ్యూమన్

1 min
275

సిగ్నల్ సరిగా ఉంటే

సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్టు


ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే

సంతోషంగా ఉన్నట్టు


బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఉంటే హృదయస్పందన బాగానే ఉన్నట్టు


ఆన్లైన్లో ఉంటే

ఆరోగ్యంగా ఉన్నట్టు


మొబైల్ యాప్స్ కి వైరస్ రాకపోతే

అవయవాలు అన్ని పనిచేస్తున్నట్టు


ఎప్పటికప్పుడు యాప్స్ అప్డేట్ అయితే

సమయానికి తింటున్నట్టు


గ్యాలరీకి పాస్వర్డ్ ఉంటే

మనకు చెప్పకుండా ఏదో దాస్తున్నట్టు


రోజువారీ డేటా అయిపోతే

ఏదో కోల్పోయినట్టు


స్క్రీన్ గార్డ్ కి ఏమన్నయితే

ఏదో ప్రమాదం జరిగినట్టు


మొబైల్ పోతే

ప్రాణం పోయినట్టు౼నర్ర పాండు✍️



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy