Srilakshmi Ayyagari

Tragedy Classics Fantasy

4  

Srilakshmi Ayyagari

Tragedy Classics Fantasy

🌺"ఓం నమః శివాయ"🌺

🌺"ఓం నమః శివాయ"🌺

1 min
490


 ఓ శివ..

సుద్బుద్ది ప్రసాదించు

మెధస్సును ప్రసాదించు

     తేజస్సును ప్రసాదించు

పిలిచిన పలికే శ్రీ మహాదేవ

వరముల నీయ శ్రీ ఘ్రమేరావా..!

అఖిల లోకముల మొక్ష ప్రదాత..

అర్దనారీశ్వరా,శుభాముల నోసనాయ్యా

పిలిచిన పలికే శ్రీమహాదేవా..!

 

కైలాసదేవరా, ఓ దీన మందార..

మమ్మేలు ఓ స్వామి ..ఓ భక్త శoకరా..

 సకల జ్యోతిర్లింగాలు మేము చూడ సాధ్యామా..!! అందుకే మా ఇంట నీ పూజ చేసేను కాపాడి కరుణించి మమ్ముల బ్రోవు దేవరా..!! నీ కరుణ మాకున్న చాలయ్యా దేవరా..!!                 🦋 "రచనశ్రీ"✍️

    💐  "శoభో శoకరా హర హర మహాదేవా..!!"💐

             🌺 "శుభోదయం"🌺


Rate this content
Log in

Similar telugu story from Tragedy