STORYMIRROR

Srilakshmi Ayyagari

Romance Fantasy

4  

Srilakshmi Ayyagari

Romance Fantasy

ఓ నా ప్రియతమా..!!

ఓ నా ప్రియతమా..!!

1 min
412

మంచుతెరల రహదారి పై

మల్లిపువ్వులతివాచీనై

మనోహరుడి కోసంనే మదోహరoగా

అలిసిన కన్నులు ...ఇంతలో 

కిరణమై అరుదేoచుతావు

అరుణమై తెరలకు రంగులద్దుతావు

  ఊహ ఊరెస్తోంది..

ఊపిరాడక ఊసురువైరావా...!!

       నా చెలితార..!

నా ప్రియతమా...!  

       శుభోదయం

కనులు వెచే కనులు కొంచెం కలిసి చందంకురులు బంధం విరులు

ముడిచే మరులు గోలిచే కనులు కేంతో అందం

మనసు మురుసే వయసు విరిసే పలికే మోహనారాగం చలువ రేయిలో వలపుతలపు పిలుపునెరపు మోదు జాజి మల్లే జావళీలు జామురాత్రిరి సరసమాడ కురిసిన వెన్నెల కాలువ కన్నుల మెరిసే ప్రణయ భావo

మధుర గానం మరుని విరిపే మల్లే సుందరి పిలువగా సొగసు గంధం వేసే బంధం రమ్య గీతం పలుకగా 

  ఓనా వైపు చూడవా...  

   నా కనులరాకుమారి

        "శుభోదయం"


Rate this content
Log in

Similar telugu story from Romance