నిన్ను నిన్నుగా-నర్ర పాండు✍️
నిన్ను నిన్నుగా-నర్ర పాండు✍️
పెనవేసుకున్న నీ ప్రేమ పొరల మైకంలో మోయదలచిన భాధ్యతలను విస్మరించే మూర్ఖుడిని కాదు,
ప్రేమ అనే పద్మవ్యూహంలో చిక్కుకునే అభిమన్యుడని కాదు
నిన్ను నిన్నుగా ప్రేమించేవాడిని
నిన్ను నిన్నుగా ఆనందపెట్టేవాడిని
నిన్ను నిన్నుగా అభిమానించేవాడిని
నిన్ను నిన్నుగా ఆరాధించేవాడిని
నిన్ను నిన్నుగా ఇష్టపడేవాడిని
నిన్ను నిన్నుగా ఉత్సహపరిచేవాడిని
నిన్ను నిన్నుగా ప్రోత్సహించేవాడిని
నిన్ను నిన్నుగా కవ్వించేవాడిని
నిన్ను నిన్నుగా నవ్వించేవాడిని
నిన్ను నిన్నుగా సంతోషపెట్టేవాడిని
నిన్ను నిన్నుగా గౌరవించేవాడిని
నర్ర పాండు✍️

