STORYMIRROR

Narra Pandu

Tragedy Fantasy Thriller

4  

Narra Pandu

Tragedy Fantasy Thriller

నేను నేనేనా....

నేను నేనేనా....

1 min
225

నేను నేనేనా....?


నేను నేనుగానే ఉన్న కానీ ,నేను నేనేనా...


నేను...నేను కాదేమో...


నేను నేనేనా అని నాకు నేనుగా నేను నేనే అని ఎన్నోసార్లు అనుకున్న...


ఏహే నేను అసలు నేను కాదు...


అవును నేను అసలు నేను కాకపోవచ్చు...

నేను నేనే అయ్యుండొచ్చు...


నేను నేనే అయిన కాపోయిన నేను నేనే...


నేను అంటే ఎవరు...?

నేను అంటే నా శరీరమా...?

నేను అంటే నా ఆలోచనలా...?

నేను అంటే నా ఆకారమా...?

నేను అంటే నా అనుభవమా...?


ఇవ్వన్నీ అనేకసార్లు మార్పు చెందాయి, చెందుతూనే ఉంటాయి...


అసలు నేను ఎవరు...?

నేను...నేను కాదు...

అవును...

ఎందుకంటే...


పది సంవత్సరాల క్రితం ఉన్న ఆలోచనలు ఇప్పుడు లేవు...


ఇప్పుడున్న అనుభవం అప్పుడు లేదు...


అప్పుడు శరీరంలో ఉన్న కణజాలం ఎప్పుడో అంతరించిపోయి కొత్త కణజాలం జన్మించి ఉంటుంది...


నేను...నేనైతే కాకపోవచ్చు...


నేను...నేనేనా ఇప్పుడు-నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy