STORYMIRROR

Srilakshmi Ayyagari

Romance Fantasy

4  

Srilakshmi Ayyagari

Romance Fantasy

"నాలోనువ్వు నీతోనాప్రేమ"

"నాలోనువ్వు నీతోనాప్రేమ"

1 min
707

వెన్నెలై విరిశావే

వేకువై మెరిశావే

  నా కన్నుల్లో నీ రూపం..

 నా మదిలో నీ ప్రేమ...

 ఆశల తీరాన విహరించే మనస్సుకు

ఉల్లాసపరిచే నీ మాటల , మమతలతో

ఉహాలతో ఊగిసలాడే నా మనసుకు

      నేనునున్నాను అంటూ..

చేయుత నిచ్చి నన్ను నడిపిoచే నీ ఆప్యాయతతో తోడు నీడకు అర్థం నువ్వు

  నా ప్రేమతో నీ నవ్వుల పువ్వులతో మెరిసే నీ నవ్వులో నువ్వు...!!

 * నీ దరిచేరి నాలో బావాలు నీకు వ్యక్తం చేసే నా ప్రేమ కానుక కు... ఎన్ని మాటలు,కవిత్వం,కథలు అక్షరాలు సరిపోవు..!

  నా హృదయంలో నువ్వు..!

నా ప్రతి అనువులోను నిన్ను నీ ప్రేమను నిoపా..!

      అందులోను కనిపించే నా నువ్వు నీ నవ్వులోను నువ్వు...!!"శ్రీ"

            "శుభరాత్రి"

రచనశ్రీ✍️            లక్ష్మి📖🖊️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance