STORYMIRROR

Srilakshmi Ayyagari

Romance Action Fantasy

4  

Srilakshmi Ayyagari

Romance Action Fantasy

నా ప్రేమకు నీ మనస్సుతోడైతే

నా ప్రేమకు నీ మనస్సుతోడైతే

1 min
317

ఉదయించే నా మనస్సులో

మందారంలా నువ్వు..!

తియ్యని జ్ఞాపకoలా మారే...

పసిపాపలా ఊయల కట్టి

నీ నవ్వును చూస్తూ ఊయల 

ఊగే వేళ నీ నవ్వుల్లో మురిసే

      నా మనస్సు...!


సాయం సంధ్యవేళ సువాసన

ఇచ్చే మల్లెలు నీ జడలో తురిమి

అందయమైన నీ జడ పట్టుకుచ్చులా

మెరిసే నీ చీర కట్టు ...!

ఆకాశంలో మబ్బు అడ్డులా నాకు నీకు

మధ్య తెరలా మాటరాని ఈ మౌనం

నీ ఒక్క చూపు నా మనస్సులాగే 

    నా పై ప్రేమతో..

రాత్రి..రారాజులా ఆకాశంలా చంద్రుడు అయితే

నా ప్రేమలో నా ఇంటి యువరాణివి నీవే..!

  నా మనస్సును దోచే ,చిలిపితనం, నీ అల్లరి నవ్వులజల్లు ..నా కళ నా ఊహలకు నా జీవితభాగస్వామివి నీవే...!!     

" నా ప్రేమకు నీ మనస్సుతోడైతే

         మన జీవితం నవ్వుల పంట

               ఓ ప్రియా..!!

రచనశ్రీ✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance