STORYMIRROR

Narra Pandu

Romance Crime Inspirational

4  

Narra Pandu

Romance Crime Inspirational

నా మనస్సు

నా మనస్సు

1 min
396

నా మనస్సు నాకు అందుబాటులో ఉండట్లేదు.

నా మనస్సు చెప్పింది నేను చేయలేకపోతున్నాను.

నా మనస్సుని నేను అదుపులో పెట్టలేకపోతున్నాను.

అంటే,

లోపం ఎవరిది ?

నా మనస్సుదా ? లేక నాదా ?

అంటే అలా కూడా తెలుసుకోలేకపోతున్నాను.

ఇంతకీ నా మనస్సుకి ఏమైంది ?

ఏమై ఉంటది ?

మళ్ళీ నా మనస్సునే అడిగాను.

అడిగితే

ఎవరితో మాట్లాడకు,

ఎవరు చెప్పింది వినకు... అంటూనే

నా మాట వినకుండా,

నా ప్రమేయం లేకుండా

నా చేజారి నా నుండి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది నా మనస్సు.

మనస్సులో ఏదో రాయలనుకున్నాను

మర్చిపోయి ఇంకేదో రాసాను

ఎందుకంటే నా మనస్సు నా దగ్గర లేదు కదా.


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance