STORYMIRROR

Narra Pandu

Tragedy Fantasy Inspirational

4  

Narra Pandu

Tragedy Fantasy Inspirational

నా బండికి ఇంస్టాల్ల్మెంటు

నా బండికి ఇంస్టాల్ల్మెంటు

1 min
488

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

పాటకు పేరడీ పాట


నా బండికి ఇంస్టాల్ల్మెంటు కట్టుకున్న

కట్టుకునోల్లో కట్టుకున్నా

హెడ్ కు హెల్మెట్ పెట్టుకున్న

పెట్టుకునోల్లో పెట్టుకున్నా

బండిని మొత్తం తుడుచుకున్న తుడుచుకునోల్లో తుడుచుకున్నా

బట్టలు మంచిగా వేసుకున్న

వేసుకునోల్లో వేసుకున్నా

రైడింగ్ వెళ్లే ముస్తాబురో. . .

నువ్వు నాతో ఎడకనస్తావురో. . .

బండి కీ నీ చేతికి యిస్తానురో

బండెక్కి నీ వెనకాలే వస్తానురో

నేను మెచ్చి డబ్బులిచ్చి కొన్న బండి

ఇట్టే వస్తా రా నివెంట

నా బుల్లెట్టు బండి ఎక్కిస్తపా

డుగు డుగు డుగు డుగు అని

ట్రాఫిక్ పోలీసులతో తన్నిస్తా పా

తుక్కు తుక్కు తుక్కు తుక్కు అని

|| నా బండికి ఇంస్టాల్ల్మెంట్ ||


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy