మనసు పడిన తపన!!
మనసు పడిన తపన!!


ప్రతిక్షణం నువ్వే కావాలంటూ...👩🏻
అనుక్షణం నిన్నే👩🏻 కలవరిస్తుంది..నా మనస్సు..💞
మరుక్షణం నిన్ను మరువ లేక...
ఈక్షణం ఇలా వున్నా...నీ చెంత...!!🌹👰💍
--వర్ణ✍️
పైకి ఎగరలేని ఓ పక్షి ఈల అన్నది...
ఇలలో నిన్ను కలవలేదు...
కలలోనే నీతో గడుపుతున్న..
ఈ లోకం లో నా పయనం పడిత
ె కాలం తో నే
నిన్ను నువ్వు గుర్తుంచుకో..పైకి లేచి నిలబడాలి..
--ఆవేదన✍️
నువ్వు నా కలలో ని ఊర్వశి ఐతే..
నా మనస్సు నీకోసం తపస్సు చేస్తున్నది..
నీకోసమే తపన పడుతూంది..
మదిలో తెలియని..అలజడిని సృష్టించింది..
నువ్వు విహరించే ఈ లోకం నాకో వరo అని అదే ఓక జ్ఞాపకం లా నిలిచింది!!!
--జ్ఞాపకం