BETHI SANTHOSH

Tragedy Thriller

4  

BETHI SANTHOSH

Tragedy Thriller

జీవిత కథ -1

జీవిత కథ -1

1 min
375


మళ్లీ ప్రయాణం చేస్తా అనుకోని ప్రయాసపు సంఘటనల మధ్య బయలు దేరిన బాటాసారికి దొరికిన ఆణిముత్యాపు బిందువు లా సమూహమే 

ఈ మలి ప్రయాణం!


హయ్య !

అది బాట వెతుకుతున్న ఓ ఒంటరి బాటసారి కథ


అందరూ ఉన్న ఎవరు లేని ఒంటరి ఛాయలు అలుముకున్న ఓ పిల్లోడి వ్యధ!


మలి ప్రయాణం లో ఎన్నో ఆటు పోటు లు ఎదుర్కుని విజయం సాధించిన కూడా,


మళ్లీ ప్రయాణం చేస్తా అనుకోని ప్రయాసపు సంఘటనల మధ్య బయలు దేరిన బాటాసారికి దొరికిన ఆణిముత్యాపు బిందువు లా సమూహమే 

ఈ మలి ప్రయాణం!


హయ్య !

అది బాట వెతుకుతున్న ఓ ఒంటరి బాటసారి కథ!


ఎన్ని తిరిగిన 

సాయంత్రపు సంధ్య లాగా

తిరిగి తిరిగి మళ్లీ గూటి చేరిన ఓ ఒంటరి పక్షి కథ..


ఇలా ఒక వైపు అవుతున్న ఈ ఒంటరి జీవితనికి విలువలు నేర్పుతూ వచ్చిన ఇంకో అందరూ ఉన్నా ఒంటరి జీవితకథ!!


Rate this content
Log in

Similar telugu story from Tragedy