STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

ఇది ప్రయాణపు ప్రేమ కుటుంబ కథ-1

ఇది ప్రయాణపు ప్రేమ కుటుంబ కథ-1

1 min
335

ఇది ప్రయాణపు ప్రేమ కుటుంబ కథ!!


అలా తన జీవితం తాను బతుకుతున్న ఒక ఒంటరి స్త్రీ కి;


అనుకోని కొన్ని సంగటనలు వల్ల పెళ్లి అయింది.అది ఇష్టం లేని పెళ్లి కాని తప్పదు.

జీవితం కదా.

అలా సరిదిద్దుకుని ముందు కి వెళుతున్న తన జీవితం లో సుఖం ,సంతోషం అనే పదాలకి అర్థం తెలియని అంతా గా కష్టాల లో కి తోసిన ఈ సమాజపు ముద్రలు తుడిచి వేసే అంతటి పెద్ద ది కాకపోవడం.

వయసులో చిన్నది అవ్వడం తో పెద్ద గ లోక జ్ఞానం లేని ఆ పసి దానికి ఓ తోడు అనుకుని చెప్పు కోడానికి మిగిలిన ఒకే ఒక్క ప్రాణం 

తన కడుపు లో పుట్టిన ఓ పసి ప్రాణం.


ఆ పసి ప్రాణం కి ఏమి తెలుసు

తన తండ్రి రాదు

రాకుండా వెళ్లిపోయాడు అని..


ఎది ఉన్న 

మొగుడు లేని ఆ జీవి కి

సమాజం వెక్కరి నవ్వులు 

వెకిలి మాటలు ఎదురుకుంటు సాగిస్తుంది తన ప్రయాణాన్ని!


అయితే కొన్ని కీలక మలుపులు


దేశానికి ఒక అత్యున్నత స్థాయి సేవ చేసే సమయం వచ్చింది..


అది మిగతా బాగం లో చూద్దాం.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy