STORYMIRROR

Srilakshmi Ayyagari

Tragedy Fantasy Others

4  

Srilakshmi Ayyagari

Tragedy Fantasy Others

"హ్యాపీవుమెన్స్ డే"👩‍👧‍👦👩‍

"హ్యాపీవుమెన్స్ డే"👩‍👧‍👦👩‍

1 min
1.1K


"నా పుట్టుకతో మొదలై...

పెరిగే ప్రతి క్షణం కంటికి రెప్పలాకాపాడే

       కన్న తల్లికలవై...!

ప్రతి నిమిషo కలిసి పెరిగే చెల్లిలి రూపానికి నేలవై కష్ట సుఖాల కడలిలో ప్రతి నిత్యం ఇల్లాలిగా నిలిచే ఇలవై...!

నా ఇంట కూతురిలా చిరు నవ్వుల దివ్వెలు విరిసే వెలుగై...!

  అడుగు అడుగున ప్రతి అడుగునా నా జీవితానికి వెలుగునిస్తూ...

   మహిళా రూపానికి ఇదే నా మనఃపూర్వక

               సుమాoజలి...!

               #శ్రీ అక్షరాసుమధురాలు🖊️

#రచనశ్రీ✍️#లక్ష్మి📖🖊️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy