Patlori pravalika

Romance Inspirational Others

3  

Patlori pravalika

Romance Inspirational Others

చెపాలేని అక్షరాలు...1✍️

చెపాలేని అక్షరాలు...1✍️

1 min
221


ఏంటోయ్ అలా చూస్తున్నావు

ఏదో ఈ రోజే కొత్తగా చూస్తున్నట్లు ...ఏంటి సంగతి....!

ఏ చూడకుడదా నేను చూస్తే తప్పేంటి...?

ఉదయాన్నే ఏదురచే సూర్యుడిని☀️ ఏమనవు..?

నుడి నేతి పై నాట్యం చేసి మండించిన తల దించుకొని వెళ్లతవు.....

సాయంత్రం చల్లగాలిని కూడా ఆపమని అడగవు అడుగులో అడుగేస్తూ అస్వా దిస్తవు...

ఇక చీకటి పరిచయం చేసే ఆ చంద్రుడిని కూడా నవ్వుతూ పలకరిస్తవు ..

పక్కనే దాగుండి నిన్ను తొంగి👻 చూసే చుకాలని చూసి 👀ఆనందిస్తావు కానీ నిన్ను చూస్తే మాత్రం ప్రశ్నలు సందిస్తరు...

అంతేలే ని కోసం 👀ఎదురుచూసే నేనంటే చులకన నిన్ను పట్టించుకోక తనపని తాము చేసుకునే ప్రకృతి అంటే ప్రేమ..... మిగితా భాగం త్వరలో......

                    ఇట్లు..

                   ప్రేమతో... నీ ప్రేమ

                      


Rate this content
Log in

Similar telugu story from Romance